TDP leader Putta Sudhakar Yadav said that Chief Minister Chandrababu will give a return gift to KCR and Jagan. The TDP will be emerged as sigle largest party in the election.
#chandrababunaidu
#apelections2019
#tdp
#appolitics
#ysrcp
#ycp
#ysjagan
#devineniuma
#andhrapradesh
అమరావతిలో అదికాక, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతోంది. కేసీఆర్, జగన్‌లకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారని టీడిపి నేత పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. టీడిపి అత్యదిక స్థానాలు గెలవబోతున్నట్లు వెల్లడించారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడిపి ప్రభుత్వమేనని, ఈ సారి జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ, జగన్, కేసీఆర్‌లు కలిసి చేస్తున్న కుట్రల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు పోరాటం చేస్తున్నారని యాదవ్ తెలిపారు.